Sehwag, Sanjay Bangar launch cricket coaching app Cricuru
#Cricuru
#Sehwag
#Sanjaybangar
#AbdeVilliers
#Teamindia

టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ లెర్నింగ్ వెబ్‌సైట్ 'CRICURU'ని ప్రారంభించాడు. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి వీరూ ఈ వెబ్‌సైట్‌ని బుధవారం లాంచ్ చేశాడు. క్రికెట్ కోచింగ్‌కు సంబంధించి భారత్‌లో ఇదే మొట్టమొదటి వెబ్‌సైట్ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ వెబ్‌సైట్ ద్వారా దేశ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు వ్యక్తిగతంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు